Repeal GO 317 on transfers of govt staff: Telangana BJP president Bandi Sanjay Kumar.
#GO317
#TelanganaBJP
#BandiSanjay
#TRSparty
#CMKCR
#TamilisaiSoundararajan

317 జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాద్యాయులు దుక్కుతోచని పరిస్థితిలో పడిపోతారని, ఆ ప్రభుత్వం ఉత్తర్వును రద్దు చేయాలి లేదా సవరించాలని, సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం వల్ల అనేక మంది ఉపాద్యాయులు అగమ్యగోచరంలో పడిపోతారని గవర్నర్ కు బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేసారు.